పొడవాటి జాకెట్టు... అదిరేట్టు

పండగల్లో, వేడుకల్లో కొత్త లుక్‌తో కనికట్టు చేయాలంటే ఒకటే సూత్రం.... మీరెంచుకున్న దుస్తులకి జతగా ఓ లాంగ్‌ జాకెట్‌ వేస్తే సరి.

Published : 25 Nov 2022 00:39 IST

పండగల్లో, వేడుకల్లో కొత్త లుక్‌తో కనికట్టు చేయాలంటే ఒకటే సూత్రం.... మీరెంచుకున్న దుస్తులకి జతగా ఓ లాంగ్‌ జాకెట్‌ వేస్తే సరి. శారీ, సల్వార్‌, లెహెంగా, జీన్స్‌, పలాజో... దేనిమీదకైనా సరే లాంగ్‌ జాకెట్‌ కాంబినేషన్‌ అదిరిపోతుంది మరి. సంప్రదాయ దుస్తులమీదకు సొగసులీనేలా చేసే పొడవు జాకెట్‌లు, పాశ్చాత్య వస్త్రధారణకు జతగా స్టైలిష్‌ లుక్‌ని తెచ్చిపెడతాయి. అందుకే ఆయా దుస్తుల మీదకు నప్పేట్టు క్రేప్‌, కాటన్‌, జార్జెట్‌, పట్టు... వంటి అన్ని రకాల ఫ్యాబ్రిక్‌లూ ఈ డిజైన్లలో సందడి చేస్తున్నాయిప్పుడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్