Published : 27/11/2022 00:05 IST

అభిరుచికి అద్దం పడుతున్న పోంఖో..

మెడచుట్టూతా నిండుగా.. ముంజేతుల వరకు ఎంబ్రయిడరీ, పామ్‌పామ్‌, టాజిల్స్‌, లేస్‌లతో కలిసి సప్తవర్ణాల్లో మెరుస్తోంది పోంఖో. చలి నుంచి వెచ్చదనాన్నిచ్చేలా ఈ ఖాదీ వస్త్రశ్రేణి జీన్స్‌పై లేటెస్ట్‌ అవుట్‌ఫిట్‌గానూ ఒదిగిపోగలదు. రెగ్యులర్‌ టాప్‌గా మారి యువత అభిరుచికి అద్దం పడుతున్న ఈ పోంఖో డిజైన్స్‌ మీ మనసునూ.. దోచుకుంటాయి మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని