చీరలోనూ.. వెచ్చగా!

వేడుకలంటే గుర్తొచ్చేది చీరే! ఈ కాలంలో రాత్రుళ్లు చలి నుంచి రక్షణ కావాలంటే స్వెటర్‌ తప్పనిసరి.

Published : 02 Dec 2022 00:37 IST

వేడుకలంటే గుర్తొచ్చేది చీరే! ఈ కాలంలో రాత్రుళ్లు చలి నుంచి రక్షణ కావాలంటే స్వెటర్‌ తప్పనిసరి. దీన్ని వేసుకుంటే.. ఇక చీర అందం ఎక్కడ కనిపిస్తుంది? దీనికి పరిష్కారం చూపిస్తున్నారు స్టైలిస్ట్‌లు. ఉన్ని, సిల్క్‌, కాటన్‌ వస్త్రాలతో వెచ్చదనాన్నిచ్చే బ్లవుజులు, మ్యాచింగ్‌ ట్రెంచ్‌ కోట్‌లూ చీరలకు జత చేసేస్తున్నారు. చలి నుంచి వెచ్చదనం.. చూడటానికి అందం! బాగుంది కదూ ఈ కాంబినేషన్‌. మీరూ ప్రయత్నించేయండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్