పాతకాలం ఆభరణం..

పాడైపోతే పారేయడం ఈతరం అమ్మాయిల సూత్రం కాదు! అందుకే పాతవాటికే కొత్త హంగులద్దుతున్నారు. రిస్ట్‌వాచ్‌లతో అందంగా తీర్చిదిద్దిన ఈ నగలు నయా ఫ్యాషన్‌గా మారి కొత్త సొబగులు దిద్దుకున్నాయి.

Updated : 03 Dec 2022 12:57 IST

పాడైపోతే పారేయడం ఈతరం అమ్మాయిల సూత్రం కాదు! అందుకే పాతవాటికే కొత్త హంగులద్దుతున్నారు. రిస్ట్‌వాచ్‌లతో అందంగా తీర్చిదిద్దిన ఈ నగలు నయా ఫ్యాషన్‌గా మారి కొత్త సొబగులు దిద్దుకున్నాయి. బ్రేస్‌లెట్లు, హారాలు, హ్యాంగింగ్స్‌ అంటూ..  మెరిసిపోతున్న ఈ పాత వాచీల అందాన్ని మీరూ ఓసారి చూడాల్సిందే. విలువకట్టలేని ఆ కాలంలోకి అడుగుపెట్టాల్సిందే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్