Updated : 05/12/2022 04:31 IST

అక్షరం.. అందం!

ఏ నగలూ వేసుకోకపోయినా.. సింపుల్‌గా ఒక్కనల్లపూసలే వేసుకున్నా అందంగా కనిపిస్తారు. అదే వాటి ప్రత్యేకత. వీటికి మీకిష్టమైన అక్షరాన్ని కూడా జోడిస్తే.. సంప్రదాయం, ఆధునికత కలగలసిన అందంతో ఇదిగో ఇలా మెరిసిపోవచ్చు...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని