అదిరే ఆర్గంజా...

ఎన్ని రకాల దుస్తులు వార్డ్‌రోబ్‌లో ఉన్నా...ఆర్గంజా సిల్క్‌ స్టైలే వేరు. తేలికైన పట్టు దారపు పోగులతో నేసే ఈ వస్త్రం పారదర్శకంగా కనిపిస్తూ ఒంటిపై తేలిపోతున్నట్లే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్తందాలను చుట్టుకుని ఫ్యాషన్‌ ప్రియుల మనసు దోచేస్తుంటుంది.

Published : 09 Dec 2022 00:55 IST

ఎన్ని రకాల దుస్తులు వార్డ్‌రోబ్‌లో ఉన్నా...ఆర్గంజా సిల్క్‌ స్టైలే వేరు. తేలికైన పట్టు దారపు పోగులతో నేసే ఈ వస్త్రం పారదర్శకంగా కనిపిస్తూ ఒంటిపై తేలిపోతున్నట్లే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్తందాలను చుట్టుకుని ఫ్యాషన్‌ ప్రియుల మనసు దోచేస్తుంటుంది. అందుకే డిజైనర్లూ దీంతో ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు కుర్తాలూ, క్రాప్‌టాప్‌లూ, రఫుల్‌ బ్లవుజులూ, లెహెంగాలూ, పలాజోలువంటి ఇండో వెస్ట్రన్‌ వేర్‌లోనూ మురిపిస్తున్నాయి. పండగలూ, వేడుకలకు నిండుదనం తెచ్చే వీటిని అమ్మాయిలు ఎంచుకోకుండా ఉంటారా చెప్పండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్