రంగు నచ్చకపోతే..

కురులకు సహజ సంరక్షణ కోసం ఎక్కువమంది ఎంచుకునేది హెన్నా ప్యాక్‌. పోషణ సంగతి పక్కన పెడితే రంగుతోనే చాలామందికి సమస్య.

Updated : 11 Dec 2022 04:54 IST

కురులకు సహజ సంరక్షణ కోసం ఎక్కువమంది ఎంచుకునేది హెన్నా ప్యాక్‌. పోషణ సంగతి పక్కన పెడితే రంగుతోనే చాలామందికి సమస్య. తెల్లజుట్టు కంటే ఏదోఒక రంగు నయమనుకునేవారికి ఇక్కడ మినహాయింపు. మీకూ తీగల్లా నారింజ రంగులో కనిపించడం నచ్చదా? అయితే ఈ చిట్కా మీకోసమే. ఇండిగో పౌడర్‌ తెలుసా? దాన్ని తెచ్చేసుకోండి. గోరువెచ్చని నీటిలో కలిపి తలంతా పట్టించేయండి. తర్వాత షవర్‌ క్యాప్‌తో బిగుతుగా కవర్‌ చేస్తే సరి. రెండు గంటల తర్వాత కడిగేసి, మరుసటి రోజు రసాయనాల్లేని షాంపూతో తలస్నానం చేస్తే కురులు నలుపు రంగులోకి వచ్చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్