గాజులకు ముడికుట్టు సొగసులు

కాలంతో పాటే ఫ్యాషన్లూ పరుగెడుతూ ఉంటాయి. ఒకప్పుడు బంగారం, వెండి, ప్లాటినం వంటి నగలే ట్రెండ్‌. ఎంత ఖరీదైన నగ వేసుకుంటే అంత క్రేజ్‌.

Published : 12 Dec 2022 00:01 IST

కాలంతో పాటే ఫ్యాషన్లూ పరుగెడుతూ ఉంటాయి. ఒకప్పుడు బంగారం, వెండి, ప్లాటినం వంటి నగలే ట్రెండ్‌. ఎంత ఖరీదైన నగ వేసుకుంటే అంత క్రేజ్‌. కానీ, ఇప్పటి తరానికి దాని రేటుతో పనిలేదు. వైవిధ్యంగా కనిపించాలి. ట్రెండీగా ఉండాలి అంటూ ఆ తరహా నగలవైపే మొగ్గు చూపుతున్నారు. అలా నిన్న మొన్నటి వరకూ సిల్కుదారాల గాజులు అలరిస్తే...వాటి స్థానంలో ఇప్పుడు ముడికుట్టు ఎంబ్రాయిడరీతో చూడముచ్చటైన డిజైన్లు అల్లుకుని మెప్పిస్తున్నాయి. వీటిని దుస్తులకు మ్యాచింగ్‌గానూ ఎంచుకోవచ్చు. బాగున్నాయి కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్