మ్యాచింగ్‌.. మ్యాచింగ్‌

పడతి చేతిలో అలవోకగా మెరిసే హ్యాండ్‌ బ్యాగు ఇప్పుడు పాదరక్షలతో జతగా నిలుస్తోంది. దుస్తులకు బ్యాగు మ్యాచింగ్‌ ట్రెండ్‌ ఇప్పుడు పాదాలవైపు తిరిగింది.

Published : 19 Jan 2023 00:48 IST

పడతి చేతిలో అలవోకగా మెరిసే హ్యాండ్‌ బ్యాగు ఇప్పుడు పాదరక్షలతో జతగా నిలుస్తోంది. దుస్తులకు బ్యాగు మ్యాచింగ్‌ ట్రెండ్‌ ఇప్పుడు పాదాలవైపు తిరిగింది. పౌచ్‌, క్లచ్‌ బ్యాగులను కూడా కొసరుగా అందిస్తూ.. లూయీ విట్టన్‌, గూచి, ఛానెల్‌, ప్రాడా, వైఎస్సెల్‌ వంటి ప్రముఖ సంస్థలన్నీ ఈ ఫ్యాషన్‌ అనుసరిస్తున్నాయి. యువతంతా మనసు పారేసుకొంటున్న ఈ కొత్త ఫ్యాషన్‌పై మీరూ ఓ కన్నేసేయండి మరి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్