వెండికి టెంపుల్‌ డిజైన్‌ హంగులు...

నగలంటే మక్కువ లేని మగువ ఉంటుందా? ఎప్పటికప్పుడు వచ్చే ట్రెండ్‌లను ఒడిసి పట్టుకుని మేనుపై మెరిపించనిదే మనసు ఊరుకుంటుందా?

Published : 24 Jan 2023 00:55 IST

నగలంటే మక్కువ లేని మగువ ఉంటుందా? ఎప్పటికప్పుడు వచ్చే ట్రెండ్‌లను ఒడిసి పట్టుకుని మేనుపై మెరిపించనిదే మనసు ఊరుకుంటుందా? అయితే, ఆధునిక వస్త్రధారణ మీదకు అదిరే లుక్‌ కావాలంటే... అన్ని సార్లూ పసిడి నగలే అక్కర్లేదు. వెండి మెరుపులూ సరిపోతాయంటోంది ఈ తరం. అందుకే వారి ఆలోచనల్ని పసిగట్టిన తయారీ దారులు... టెంపుల్‌ స్టైల్‌  డిజైన్‌లతో, పచ్చలూ, కెంపులూ, ముత్యాలు వంటి మేలు జాతి రత్నాలతో పొదిగిన వెండి నెక్లెస్‌లను తీసుకొచ్చారు. ఇప్పుడవి అందరి మనసూ దోచుకుంటున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్