Published : 26/01/2023 00:35 IST

మూడు రంగుల.. అందం!

ణతంత్ర దినోత్సవం రోజున ఆ స్ఫూర్తిని నలుగురికీ పంచేందుకు మువ్వన్నెల జెండాను ధరించడం సాధారణమే! ఈసారి క్లిప్పులు, హెయిర్‌ బ్యాండ్లు, బ్రేస్‌లెట్లు, ముత్యాలతో చేసిన హారాలు, చెవి కమ్మలు, గాజులు వంటివి వేసుకోండి. అందంతో పాటు దేశభక్తినీ ప్రతిబింబిస్తూ బాగున్నాయి కదూ...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని