బబుల్‌.. భలే!

జుట్టుని ఒక క్రమ పద్ధతిలో రబ్బరు బ్యాండులతో అందంగా బంధించడమే బబుల్‌ హెయిర్‌ స్టైల్‌. చూడగానే ఆకర్షిస్తున్న ఈ ఫ్యాషన్‌ని టీనేజీ అమ్మాయిలు ఈ మధ్యకాలంలో ఎంతో ఇష్టంగా అనుసరిస్తున్నారు.

Published : 30 Jan 2023 00:02 IST

జుట్టుని ఒక క్రమ పద్ధతిలో రబ్బరు బ్యాండులతో అందంగా బంధించడమే బబుల్‌ హెయిర్‌ స్టైల్‌. చూడగానే ఆకర్షిస్తున్న ఈ ఫ్యాషన్‌ని టీనేజీ అమ్మాయిలు ఈ మధ్యకాలంలో ఎంతో ఇష్టంగా అనుసరిస్తున్నారు. వేడుకల్లో తళుక్కుమనిపించే ఈ స్టైల్‌ని నచ్చితే మీరూ అనుకరించొచ్చు..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్