Published : 31/01/2023 00:37 IST

ఆభరణంలో... రేఖాగణితం

గల డిజైన్లలో దాగున్న రేఖాగణితానికి నవతరం ముచ్చటపడుతోంది. ఈ జామెట్రిక్‌ ఆభరణాల ట్రెండ్‌ కొత్త ఫ్యాషన్లకు అర్థం చెబుతోంది. కంఠాభరణం నుంచి క బ్రాస్‌లెట్‌ వరకూ సింపుల్‌గా స్టైలిష్‌గా కనిపించేలా చేసే ఈ డిజైన్లు. ఇండ్రోవెస్ట్రన్‌ దుస్తులకు చక్కగా నప్పేస్తాయి. చూస్తే మీ మనసూ దోచేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని