డెనిమ్‌కి సంప్రదాయ సొగసులు!

డెనిమ్‌ని ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు. అరగవు... చిరగవు. అలా వేసి వేసి బోర్‌ కొట్టిన డెనిమ్‌ కోట్లపై ఇలా ఫ్యాబ్రిక్‌ పెయింట్లు వేసి ఇలా కొత్తగా తయారుచేస్తున్నారు. మార్కెట్లో రెడీమేడ్‌గా కూడా దొరుకుతున్నాయి. నచ్చితే మీరూ ప్రయత్నించండి..

Published : 04 Feb 2023 00:13 IST

డెనిమ్‌ని ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు. అరగవు... చిరగవు. అలా వేసి వేసి బోర్‌ కొట్టిన డెనిమ్‌ కోట్లపై ఇలా ఫ్యాబ్రిక్‌ పెయింట్లు వేసి ఇలా కొత్తగా తయారుచేస్తున్నారు. మార్కెట్లో రెడీమేడ్‌గా కూడా దొరుకుతున్నాయి. నచ్చితే మీరూ ప్రయత్నించండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్