Published : 08/02/2023 00:17 IST

కాలికి వేసేద్దామా ఓ నల్లపూస..

నల్లపూసలతో చేసిన బ్రేస్‌లెట్‌లు, లోలాకులు, ఉంగరాలూ వచ్చాయి. ఇప్పుడు ట్రెండీగా పట్టీలు కూడా వచ్చేశాయి. కాళ్లకి అందాన్ని తెచ్చిపెడుతూ నయా ట్రెండుగా మారాయి. వెండితో అక్కడక్కడా నల్లపూసలు వేసి చేసిన పట్టీలు మగువల మనసులు దోచేస్తున్నాయి. ఒక్క కాలికి యాంకిల్‌ బ్రేస్‌లెట్‌గా కూడా వీటిని ధరిస్తున్నారు నేటి తరం వనితలు.. మీరూ ఓ చూపు చూసేయండి  మరి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని