Published : 21/02/2023 00:24 IST

పాదాలకో.. పచ్చబొట్టు

రంగు రంగుల గులాబీలు, మందారాలు.. వాటిపై వాలిన తేనెటీగలు, ఎగిరే విహంగాలు, నెమలి ఈకలు.. ఇలా ప్రకృతి అందాలెన్నో టాటూల రూపంలో పాదాలపై మెరిసిపోతున్నాయి. కొత్త అందాల్ని తెచ్చిపెడుతున్నాయి. యువతని మెప్పిస్తోన్న ఈ నయా ట్రెండ్‌ భలే ఉంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని