జుట్టు.. గుట్టు చెప్పేస్తుంది!

ఒత్తైన జుట్టు కావాలనొకరు... రింగులు  బాగుంటాయని ఇంకొకరు... స్ట్రెయిట్‌ హెయిరే నప్పుతుందని మరొకరు...జుట్టుపై  ప్రయోగాలెన్నో చేస్తుంటాం.

Published : 08 Mar 2023 00:35 IST

ఒత్తైన జుట్టు కావాలనొకరు... రింగులు  బాగుంటాయని ఇంకొకరు... స్ట్రెయిట్‌ హెయిరే నప్పుతుందని మరొకరు...జుట్టుపై  ప్రయోగాలెన్నో చేస్తుంటాం. కనిపించిన షాంపూలు, క్రీములూ రాసేస్తాం. తీరా అవి పడకపోతే, తీరిగ్గా బాధపడతాం. ఇక ముందు ఆ ఇబ్బంది లేకుండా... మన జుట్టుకి ఎలాంటి ఉత్పత్తులు నప్పుతాయో, ఏవి వాడచ్చో...ఏం వాడకూడదో చెప్పేందుకు వచ్చిందో పరికరం. దానిపేరు హెయిర్‌ ఎనలైజర్‌. దీన్ని యాప్‌కి లింక్‌ చేసుకుని జుట్టుని పరీక్షిస్తే చాలు...మన వెంట్రుకల నాణ్యతను యాప్‌లో చూపిస్తుంది. మరింకెందుకాలస్యం ప్రయత్నించి చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్