పండగ కళ.. వాళ్లక్కూడా!

పండగనగానే పిల్లలకు లంగా జాకెట్‌ వేసేస్తాం! ఎప్పుడూ ఒకటే తరహా అంటే వాళ్లకీ బోర్‌ కొట్టదూ? అందుకోసమే సిద్ధమయ్యాయీ ప్రీ స్టిచ్‌డ్‌ చీరలు, ఓణీలు, ధోతీ చీరలు. చిట్టి చిట్టి చీరల్లో అమ్మాయిలు చక్కగా లేరూ! మీరూ మీ చిన్నారికి ప్రయత్నించేయండి. వాళ్లక్కూడా పండగ కళ కొత్తగా తెచ్చేయండి.

Published : 21 Mar 2023 13:09 IST

పండగనగానే పిల్లలకు లంగా జాకెట్‌ వేసేస్తాం! ఎప్పుడూ ఒకటే తరహా అంటే వాళ్లకీ బోర్‌ కొట్టదూ? అందుకోసమే సిద్ధమయ్యాయీ ప్రీ స్టిచ్‌డ్‌ చీరలు, ఓణీలు, ధోతీ చీరలు. చిట్టి చిట్టి చీరల్లో అమ్మాయిలు చక్కగా లేరూ! మీరూ మీ చిన్నారికి ప్రయత్నించేయండి. వాళ్లక్కూడా పండగ కళ కొత్తగా తెచ్చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్