మెలి తిప్పి జడలా అల్లేస్తే

ఫ్యాషన్‌ అంటే దుస్తులే కాదు...వాటికి నప్పే యాక్సెసరీలు కూడా. అందులో మొదట చెప్పుకోవాల్సింది హ్యాండ్‌బ్యాగ్‌ గురించే. ఈతరం అమ్మాయిలు స్టైల్‌ స్టేట్‌మెంట్‌గా భావించే బ్యాగు.... ఖరీదైనదే కావాలనుకోవడం లేదు. ఫంకీ లుక్‌లో వైవిధ్యంగా కనిపించాలను కుంటున్నారు.

Published : 01 Apr 2023 00:07 IST

ఫ్యాషన్‌ అంటే దుస్తులే కాదు...వాటికి నప్పే యాక్సెసరీలు కూడా. అందులో మొదట చెప్పుకోవాల్సింది హ్యాండ్‌బ్యాగ్‌ గురించే. ఈతరం అమ్మాయిలు స్టైల్‌ స్టేట్‌మెంట్‌గా భావించే బ్యాగు.... ఖరీదైనదే కావాలనుకోవడం లేదు. ఫంకీ లుక్‌లో వైవిధ్యంగా కనిపించాలను కుంటున్నారు. మరి వీరి మనసు తెలిశాక తయారీదారులు మాత్రం ఊరుకుంటారా?...రంగు రంగుల ఫ్యాబ్రిక్‌ను మెలితిప్పి జడలా అల్లేసి కొత డిజైనర్‌ బ్యాగులను మార్కెట్‌లోకి తెచ్చిపెట్టారు. కంటికింపుగా కనిపిస్తోన్న ఇవి...ఈ వేసవిలో ఎంచకున్నవారికి అదనపు అందాన్ని తీసుకురావడం ఖాయం. వాటినోసారి మీరూ చూసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్