నవవధువుకు.. నయా ఫ్యాషన్‌!

నుదుటన పెద్ద బిళ్లతో పాపిటబిళ్లలు కొత్తేం కాదు. కానీ ఈతరం పెళ్లికూతుళ్లు ప్రతిదానిలోనూ భారీతనం కోరుకుంటున్నారు.

Published : 21 May 2023 01:22 IST

నుదుటన పెద్ద బిళ్లతో పాపిటబిళ్లలు కొత్తేం కాదు. కానీ ఈతరం పెళ్లికూతుళ్లు ప్రతిదానిలోనూ భారీతనం కోరుకుంటున్నారు. అందుకే సన్నగా కనిపించీ కనిపించని చెయిన్లున్న పాపటిబిళ్లలు వారికి ఆనడం లేదు. పాపిటంతా నిండిపోయే ఈ నయా ఫ్యాషన్లకే నవవధువులు ఓటేస్తున్నారు. కుందన్లు, పూసలు, రాళ్లతో ముస్తాబైన ఈ భారీ రకాల కోసమేనా మీరూ ఎదురుచూస్తోంది? ఇంకేం.. ప్రయత్నించేయండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్