Published : 22/05/2023 00:14 IST

వలయాకారంలో వన్నె తెస్తున్నాయి...!

అమ్మాయి అందాన్ని పెంచడానికి ఏ వస్తువైనా ఆభరణంగా మారాల్సిందే. అలా మారిన వాటిల్లో హ్యాండ్‌ బ్యాగులదే మొదటి స్థానం. అందుకే ఆధునికంగా కనిపించాలని అనుకునే యువత  మొదటి ప్రాధాన్యం వీటికే.  అయితే, ఈ బ్యాగుల ఎంపికలో రంగు, మెటీరియల్‌ తో పాటు ఆకృతిదీ  ప్రత్యేక స్థానమే అంటూ వలయాకారంలో ఉన్న బ్యాగులకే ఓటేస్తున్నారు. వారిని మెప్పిస్తోన్న డిజైన్‌లను ఓసారి చూసేయండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని