చీరకు తగ్గ జడ!

దుస్తులకు తగ్గట్టు నగలు, చెప్పులు, బ్యాగ్‌ అన్నీ మ్యాచ్‌ అయ్యేలా చూసుకోవడం ఇప్పుడు మామూలైంది. పూలజడ విషయంలో మాత్రం ఆ సంప్రదాయాన్ని ఎందుకు వదలాలనుకున్నారీ తరం అమ్మాయిలు.

Published : 24 May 2023 00:49 IST

దుస్తులకు తగ్గట్టు నగలు, చెప్పులు, బ్యాగ్‌ అన్నీ మ్యాచ్‌ అయ్యేలా చూసుకోవడం ఇప్పుడు మామూలైంది. పూలజడ విషయంలో మాత్రం ఆ సంప్రదాయాన్ని ఎందుకు వదలాలనుకున్నారీ తరం అమ్మాయిలు. అందుకే చీరకు తగ్గ వేణీలూ, పూలజడలను తయారు చేయించుకుంటున్నారిలా. పెళ్లికూతుళ్లనూ ఆకర్షిస్తున్న ఈ ఫ్యాషన్‌ మీకెలా తోచింది మరి?

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్