ఓహో అనిపించే మెట్టెలు...

పాదాలకు పట్టీలతో పాటు అందం తెచ్చేవి మెట్టెలే. అవి సంప్రదాయంతో పాటు స్టైలునీ తెచ్చిపెట్టాలనుకుంటున్నారు ఈతరం అమ్మాయిలు.

Published : 27 May 2023 00:03 IST

పాదాలకు పట్టీలతో పాటు అందం తెచ్చేవి మెట్టెలే. అవి సంప్రదాయంతో పాటు స్టైలునీ తెచ్చిపెట్టాలనుకుంటున్నారు ఈతరం అమ్మాయిలు. అందుకేనేమో బొటన వేలుకీ వీటిని పెట్టేస్తున్నారు.. వెండి పూసలతో, లతల వంటి డిజైన్లతో అందంగా రూపొందించిన ఈ చుట్లను చూస్తే.. మీరూ మెచ్చకుండా ఉండలేరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్