ఒకటే కానీ రెండు

దుస్తులేవైనా సరే వాటికి మ్యాచింగ్‌ రంగుల్లో నగలు ఎంచుకోవాలనుకునే అమ్మాయిల సంఖ్య ఎక్కువే. కానీ, ఎన్నని కొంటారు. డిజైనర్లకూ అతివల బాధ అర్థమయ్యిందో ఏమో? ఈ మధ్య అన్నీ రెండు విధాలుగా వినియోగించే ఆభరణాలను తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Published : 01 Jul 2023 00:25 IST

దుస్తులేవైనా సరే వాటికి మ్యాచింగ్‌ రంగుల్లో నగలు ఎంచుకోవాలనుకునే అమ్మాయిల సంఖ్య ఎక్కువే. కానీ, ఎన్నని కొంటారు. డిజైనర్లకూ అతివల బాధ అర్థమయ్యిందో ఏమో? ఈ మధ్య అన్నీ రెండు విధాలుగా వినియోగించే ఆభరణాలను తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా వచ్చినవే ఈ ఫ్లిప్‌ రింగ్స్‌. ఒకే ఉంగరంలో రెండు రంగురాళ్లను పొదుగుతున్నారు. ఒకటే పెట్టుకోవడం విసుగనిపించినా, మ్యాచింగ్‌ కావాలనుకున్నా వెంటనే దాన్ని మరో వైపునకు తిప్పేయండి చాలు. బాగుంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్