పూల బ్యాగులు...

మనసుకు నచ్చిన వారికి అందమైన పూలను బొకేలా చేతికివ్వకుండా.. కాగితపు బ్యాగులో ఇవ్వడం ఇప్పుడు కొత్త ట్రెండ్‌. సృజనాత్మకత నిండినట్లుగా హ్యాండ్‌బ్యాగు లేదా పూలకుండీలా ఇవి తయారై వస్తున్నాయి.

Published : 27 Jul 2023 00:02 IST

మనసుకు నచ్చిన వారికి అందమైన పూలను బొకేలా చేతికివ్వకుండా.. కాగితపు బ్యాగులో ఇవ్వడం ఇప్పుడు కొత్త ట్రెండ్‌. సృజనాత్మకత నిండినట్లుగా హ్యాండ్‌బ్యాగు లేదా పూలకుండీలా ఇవి తయారై వస్తున్నాయి. వాటినలాగే టేబుల్‌పై ఉంచొచ్చు. నేటి తరం మనసు దోచుకుంటున్న ఈ పూల కానుకల బ్యాగులు మీకూ నచ్చుతాయి. ఓ కన్నేసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్