రెండు డిజైన్ల నగ మెరిపిస్తుంది!

శ్రావణం వచ్చిందంటే చాలు...శుభకార్యాలతో రోజులు సందడిగా సాగిపోతుంటాయి. అందుకే, పట్టు చీరల మెరుపులతో, పసిడి నగల ధగధగలతో మగువలు మెప్పించాలనుకుంటారు.

Published : 04 Aug 2023 00:02 IST

శ్రావణం వచ్చిందంటే చాలు...శుభకార్యాలతో రోజులు సందడిగా సాగిపోతుంటాయి. అందుకే, పట్టు చీరల మెరుపులతో, పసిడి నగల ధగధగలతో మగువలు మెప్పించాలనుకుంటారు. వారికోసమే ఈ ఏడు టూ స్టెప్‌ నెక్లెస్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. రెండు వేర్వేరు డిజైన్లను ఒకదానిలో ఇమిడ్చి తయారు చేసిన ఇవే ఇప్పుడు హాటెస్ట్‌ ఫ్యాషన్‌. మెడ నిండుగా కనిపించే ఇవి వేసుకున్న వారికి అందాన్నే కాదు... దర్పాన్నీ తెచ్చిపెడతాయి. బాగున్నాయి కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్