కుచ్చిళ్ల కర్టెన్లు!

‘మీ ఇల్లు భలే ఉందండీ.. చూడముచ్చటగా’ అని ఎవరైనా అంటే మనకెంత ఆనందం! అందుకే కదా ఇంటిని కొత్తగా, అందంగా ఉంచడానికి మనం అన్ని ప్రయత్నాలూ చేస్తుంటాం.

Published : 25 Nov 2023 02:14 IST

‘మీ ఇల్లు భలే ఉందండీ.. చూడముచ్చటగా’ అని ఎవరైనా అంటే మనకెంత ఆనందం! అందుకే కదా ఇంటిని కొత్తగా, అందంగా ఉంచడానికి మనం అన్ని ప్రయత్నాలూ చేస్తుంటాం. ఇక కర్టెన్లనూ ఏరికోరి ఎంచుకుంటాం. ఈసారి ఈ కుచ్చిళ్ల కర్టెన్లని ప్రయత్నించండి. మనసుకి హాయినిచ్చే లేత రంగుల్లో కనువిందు చేస్తున్న ఈ కుచ్చిళ్ల కర్టెన్లు.. ఇంటి శోభను రెట్టింపు చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్