మగువకు.. షాండిలియర్‌ అందాలు

షాండిలియర్లు.. ఇంటికి వెలుగులతోపాటు ప్రత్యేక అందాన్నీ తెస్తాయి. వాటి స్ఫూర్తితో తయారైనవే ఈ షాండిలియర్‌ లోలాకులు. పేరే కాదు.. చూడటానికీ వాటి రూపంలోనే ఉండి.. మగువల అందాన్ని మరింత పెంచేస్తున్నాయి.

Published : 27 Nov 2023 01:28 IST

షాండిలియర్లు.. ఇంటికి వెలుగులతోపాటు ప్రత్యేక అందాన్నీ తెస్తాయి. వాటి స్ఫూర్తితో తయారైనవే ఈ షాండిలియర్‌ లోలాకులు. పేరే కాదు.. చూడటానికీ వాటి రూపంలోనే ఉండి.. మగువల అందాన్ని మరింత పెంచేస్తున్నాయి. అందుకే యువతా వాటిపై మనసు పారేసుకుంటోంది. ముత్యాలు, క్రిస్టల్స్‌, సీజెడ్‌, వజ్రాలు, పూసలు, రంగు రాళ్లను పొదువుకొని చూడగానే మన మనసు దోచేలా భలే ముచ్చటగా ఉన్నాయి కదూ! నచ్చితే ఓసారి ప్రయత్నించేయండి మరి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్