బంగారు బ్యారెట్‌లు భలే!

జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే పాత సామెత. ఎంత జుట్టున్నా సరే, ఈ గోల్డెన్‌ గ్లాసీ బ్యారెట్‌లు స్టైలిష్‌ లుక్‌ని తెచ్చిపెడతాయన్నది నేటి యువతరం మాట.

Published : 28 Nov 2023 02:16 IST

జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే పాత సామెత. ఎంత జుట్టున్నా సరే, ఈ గోల్డెన్‌ గ్లాసీ బ్యారెట్‌లు స్టైలిష్‌ లుక్‌ని తెచ్చిపెడతాయన్నది నేటి యువతరం మాట. అవును మరీ.. పోనీ వేసుకున్నా, జడే అల్లుకున్నా, అచ్చం అలానే వదిలేసినా సరే, వీటిని తల్లో పెడితే భలే ముచ్చటగా అనిపిస్తున్నాయి. వీటికి రబ్బరు బ్యాండ్లను జత చేసి ఉంటాయి కాబట్టి పెట్టుకోవడమూ సులువు. వీటిని మీరూ చూసేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్