దిల్‌ దోచిన డిసెంబరం రంగు!

లేత ఊదా రంగులో విరబూసే డిసెంబర్‌ పూలను ఎప్పుడైనా చూశారా? ప్రశాంతతకు చిహ్నంగా కనిపించే వీటి ఛాయే ఇప్పుడు ఫ్యాషన్‌ ట్రెండ్‌.

Published : 03 Dec 2023 01:33 IST

లేత ఊదా రంగులో విరబూసే డిసెంబర్‌ పూలను ఎప్పుడైనా చూశారా? ప్రశాంతతకు చిహ్నంగా కనిపించే వీటి ఛాయే ఇప్పుడు ఫ్యాషన్‌ ట్రెండ్‌. పాశ్చాత్య దేశాల్లో పూసే లైలాక్‌ పూల వర్ణాన్ని పోలి ఉండటంతో దీన్ని ఆ పేరుతోనూ పిలుస్తుంటారు. పట్టుచీర, లాంగ్‌ గౌన్‌, లెహెంగా, హ్యాండ్‌బ్యాగ్‌.. ఏదైనా సరే, ఈ కలర్‌లో ఎంచుకోవడమే ఇప్పటి శైలి. కట్టుకున్నవారి అందాన్నీ రెట్టింపు చేసే ఈ కలర్‌ని సినిమా తారల నుంచి కాలేజీ యువత వరకూ అంతా ఫాలో అయిపోతున్నారు. చూస్తే మీరూ మనసు పడటం ఖాయం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్