చీర అందం.. పెంచేద్దాం!

చీర.. దానికి తగ్గ నగలు ఉంటే కానీ మన ముస్తాబు పూర్తవదు. శారీ అందం పెరిగేదే కుచ్చిళ్లతో. మరి వాటిని మామూలు పిన్ను పెట్టేసి వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకే వచ్చాయీ వెండి పిన్నులు. చెయిన్లు, మువ్వలు, బుట్టలను జోడించుకొని చక్కగా ఉన్నాయి కదూ! లెహెంగా.. ఓణీలకూ ఇవి చక్కని ఎంపిక.

Published : 04 Dec 2023 01:09 IST

చీర.. దానికి తగ్గ నగలు ఉంటే కానీ మన ముస్తాబు పూర్తవదు. శారీ అందం పెరిగేదే కుచ్చిళ్లతో. మరి వాటిని మామూలు పిన్ను పెట్టేసి వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకే వచ్చాయీ వెండి పిన్నులు. చెయిన్లు, మువ్వలు, బుట్టలను జోడించుకొని చక్కగా ఉన్నాయి కదూ! లెహెంగా.. ఓణీలకూ ఇవి చక్కని ఎంపిక. కావాలనిపిస్తే.. ఆన్‌లైన్‌ వేదికల్లో వెతికేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్