వధువుకు గవ్వల సోయగం...

పెళ్లి అలంకరణే కాదు.. దాని ముందు ప్రతి వేడుకకూ తనదైన ప్రత్యేకత జోడించాలి అనుకుంటున్నారు నేటి వధువులు. వారి కోసం తయారైనవే ఈ గవ్వల నగలు.

Published : 05 Dec 2023 01:32 IST

పెళ్లి అలంకరణే కాదు.. దాని ముందు ప్రతి వేడుకకూ తనదైన ప్రత్యేకత జోడించాలి అనుకుంటున్నారు నేటి వధువులు. వారి కోసం తయారైనవే ఈ గవ్వల నగలు. నలుగు పెట్టే వేడుకైనా, మెహెందీ సంబరానికైనా ఇవి ఇట్టే నప్పేస్తున్నాయి. ఏ రకమైన వస్త్రధారణతోనైనా జతకడుతున్నాయి. పాపిడిబిళ్ల, లోలాకులు, గాజులు, కలీరేలుగా మారి.. పెళ్లికూతురి సోయగాన్ని పెంచుతున్నాయి. ఈ గవ్వల ఆభరణాలు మీ మనసునీ దోచేస్తాయి. ఓసారి చూసేయండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్