సన్‌స్క్రీన్‌... పౌడర్‌లో!

రాసుకుంటే జిడ్డు. తెల్ల పొడలా కనిపిస్తుంది... చర్మ ఆరోగ్యానికి మంచిదైనా ఈ కారణాల వల్ల చాలామంది సన్‌స్క్రీన్‌ని నిర్లక్ష్యం చేస్తుంటారు.

Published : 28 Mar 2024 01:58 IST

ఇది చూశారా?

రాసుకుంటే జిడ్డు. తెల్ల పొడలా కనిపిస్తుంది... చర్మ ఆరోగ్యానికి మంచిదైనా ఈ కారణాల వల్ల చాలామంది సన్‌స్క్రీన్‌ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలాంటివాళ్ల సమస్యలు తీరుస్తూ వచ్చిందే ‘పౌడర్‌ సన్‌స్క్రీన్‌’. మాయిశ్చరైజర్‌ రాశాక కొద్ది నిమిషాల తర్వాత ఈ పౌడర్‌ని అద్దితే సరి. చెమటకు త్వరగా పోతుందన్న భయం లేకుండా వాటర్‌ రెసిస్టెన్స్‌వి తీసుకొస్తున్నారు. పైగా దీనిలోని మ్యాటే ఫినిష్‌ తాజాగా కనిపించేలానూ చేస్తుందట. మేకప్‌ వేసుకోవడానికీ అనుకూలంగా ఉంటుంది. అయితే ఎండలో ఎక్కువసేపు ఉంటే దీన్నీ తిరిగి రాసుకోవాలి మరి. ఇలాంటి దానికోసమే మీరూ చూస్తున్నారా? ఇంకేం... ఆన్‌లైన్‌ వేదికల్లో వెతికేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్