ఈ స్మార్ట్‌ అద్దం... భలే!

సాధారణంగా షాపింగ్‌ కోసం మాల్స్‌కి వెళ్తుంటాం కదా! దుస్తులు సరిపోతాయో లేదో చూసుకోడానికి డ్రెస్సింగ్‌ రూమ్‌ ఉంటుంది.

Published : 20 May 2024 01:34 IST

సాధారణంగా షాపింగ్‌ కోసం మాల్స్‌కి వెళ్తుంటాం కదా! దుస్తులు సరిపోతాయో లేదో చూసుకోడానికి డ్రెస్సింగ్‌ రూమ్‌ ఉంటుంది. సౌందర్య ఉత్పత్తులు ఏమైనా కొనాలంటే వాటినీ పరీక్షించాకే వేసుకుంటాం. ఇదంతా చేయడానికి చాలా సమయమే పడుతుంది. ఇప్పుడు ఆ శ్రమ లేకుండా దుస్తులైనా, మేకప్, యాక్సెసరీస్, గ్లాసెస్‌... వంటివి వర్చువల్‌గా ట్రై చేయడానికి ఏఐ స్మార్ట్‌ మిర్రర్స్‌ వచ్చేశాయి. ఇవి ఇన్‌స్టోర్‌ మిర్రర్లగానూ లేదా మొబైల్‌లో యాప్స్‌గానూ అందుబాటులోకి వస్తున్నాయి.
 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్