భలే స్కర్ట్‌!

నెలసరి సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మనం నిద్రపోయే దుప్పట్ల మీద మరకలు పడుతుంటాయి. అలాంటప్పుడు చాలా మంది దుప్పటిపై మరో పాత దుప్పటి వేస్తుంటారు.

Published : 06 Nov 2022 00:53 IST

నెలసరి సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మనం నిద్రపోయే దుప్పట్ల మీద మరకలు పడుతుంటాయి. అలాంటప్పుడు చాలా మంది దుప్పటిపై మరో పాత దుప్పటి వేస్తుంటారు. ఇప్పుడా బాధలేకుండా పీరియడ్‌ స్కర్టులు వస్తున్నాయి. నిద్రపోయే ముందు ఇవి ధరిస్తే సరి. ఇవి డైపర్లలానే పని చేస్తాయి. రక్తస్రావాన్ని పీల్చుకుని దుప్పట్ల మీద మరకలు పడకుండా చేస్తాయి. తర్వాత స్కర్ట్‌ని తేలిగ్గా ఉతుక్కోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్