నిద్రపుచ్చే దుప్పట్లు!

కొంతమందికి ఎంత ప్రయత్నించినా మంచి నిద్రపట్టదు. పట్టినా కలత నిద్రే. కొన్నిసార్లు ఒత్తిడి కారణంగానూ ఇలా జరుగుతుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి వచ్చినవే వెయిటెడ్‌ బ్లాంకెట్లు.

Updated : 14 Dec 2022 04:26 IST

కొంతమందికి ఎంత ప్రయత్నించినా మంచి నిద్రపట్టదు. పట్టినా కలత నిద్రే. కొన్నిసార్లు ఒత్తిడి కారణంగానూ ఇలా జరుగుతుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి వచ్చినవే వెయిటెడ్‌ బ్లాంకెట్లు. ఇవి కాస్త బరువుగా ఉండి.. శరీరంపై ఒక రకమైన ఒత్తిడి కలిగిస్తాయి. ఫలితంగా మనలో ఆందోళన తగ్గుతుంది. మంచి నిద్రపడుతుంది. ఈ దుప్పట్లు ఆటిజం, వయసుతో పాటు వచ్చే మతిమరుపు సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కూడా మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్