రోజూ పెరుగు మంచిదేనా...

పప్పు, కూర ఇలా ఏం తిన్నా పెరుగుతో ముగింపు లేకపోతే... భోజనం పూర్తికాని అనుభూతి. మరి పెరుగు రోజూ తినడం వల్ల ప్రయోజనాలేంటో చూసేద్దాం.

Updated : 14 Feb 2024 04:25 IST

పప్పు, కూర ఇలా ఏం తిన్నా పెరుగుతో ముగింపు లేకపోతే... భోజనం పూర్తికాని అనుభూతి. మరి పెరుగు రోజూ తినడం వల్ల ప్రయోజనాలేంటో చూసేద్దాం.

  • మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడైనా భోజనం చివర్లో పెరుగు వేసుకుని తప్పక తినండి. అందులోని ప్రొబయాటిక్‌ బ్యాక్టీరియా వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.
  • పెరుగులో ప్రొబయాటిక్స్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు, మంచి కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి ఒత్తిడిని దూరం చేస్తాయి. అంతేకాదు, పెరుగు ఆకలిని నియంత్రించి బరువునూ తగ్గిస్తుంది.
  • పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉండడంతో ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదే విధంగా పెరుగులోని ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్