దంతాలతోనే పుడితే...

బుజ్జాయిల బోసి నవ్వులు చూసి సంబరపడని తల్లిదండ్రులు ఉంటారా.. కానీ ప్రతి 2వేల మంది పిల్లల్లో ఒకరు దంతాలతో పుడతారట.

Published : 03 Apr 2024 01:45 IST

బుజ్జాయిల బోసి నవ్వులు చూసి సంబరపడని తల్లిదండ్రులు ఉంటారా.. కానీ ప్రతి 2వేల మంది పిల్లల్లో ఒకరు దంతాలతో పుడతారట. వాళ్లకి పాలు ఇచ్చే సమయంలో తల్లులకి ఇబ్బందిగా మారుతుందని పుట్టిన వెంటనే డాక్టర్లు వాటిని తొలగిస్తారట.. ఇది వినడానికే బాధగా ఉంది కదూ! కానీ ఇలా ఉండటం వల్ల పిల్లలకి కూడా ఇబ్బందేనట.. వారి ఆరోగ్యం కంటే తల్లులకి ఇంకేం కావాలి.. అందుకే దంతాలు తీసేయడానికి ఒప్పుకొంటారట!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్