ఎముక బలానికి పెరుగు

ఎండలు మండిపోతున్నాయి... ఈ సమయంలో చల్ల చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా! అయితే, ఓ కప్పు పెరుగు తినండి. ఒంటికి చలవ చేయడమే కాదు...మహిళలకు మరెన్నో రకాలుగానూ మేలూ చేస్తుందట.

Published : 15 Apr 2024 02:09 IST

ఎండలు మండిపోతున్నాయి... ఈ సమయంలో చల్ల చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా! అయితే, ఓ కప్పు పెరుగు తినండి. ఒంటికి చలవ చేయడమే కాదు...మహిళలకు మరెన్నో రకాలుగానూ మేలూ చేస్తుందట..

కప్పు పెరుగులో రెండు చెంచాల ఓట్స్‌ వేసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే కాస్త పంచదార, చిటికెడు ఉప్పు కలిపి తిని చూడండి. వేడి తగ్గడమే కాదు... ఒత్తిడీ,  రక్తపోటూ అదుపులో ఉంటాయి.

రోజూ పెరుగు తింటే.. తగినంత కాల్షియం అంది ఎముకలు దృఢంగా మారతాయి. మెనోపాజ్‌ తరవాత మహిళలు ఆస్టియో పోరోసిస్‌ సమస్య బారిన పడకుండా ఉంటారు. పెరుగులోని మేలు చేసే బ్యాక్టీరియా  జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్