కాఫీపొడితో...

ఇల్లాళ్లకు చీమలతో పెద్ద బెడదే. ఎంత జాగ్రత్తగా ఉన్నా బెల్లం, పంచదార మొదలైనవాటికి చీమలు పడుతుంటాయి. వీటిని నివారించడానికి లక్ష్మణరేఖ, గమేక్సిన్‌ లాంటివి వాడితే అవి తినే పదార్థాల చోటు కనుక భయమేస్తుంది.

Published : 26 Oct 2021 01:35 IST

ల్లాళ్లకు చీమలతో పెద్ద బెడదే. ఎంత జాగ్రత్తగా ఉన్నా బెల్లం, పంచదార మొదలైనవాటికి చీమలు పడుతుంటాయి. వీటిని నివారించడానికి లక్ష్మణరేఖ, గమేక్సిన్‌ లాంటివి వాడితే అవి తినే పదార్థాల చోటు కనుక భయమేస్తుంది. దీనికి బహు తేలికైన రెమెడీ చీమలు చేరే చోట కాస్త కాఫీపొడి జల్లడం. మనకు కాఫీ ఎంతిష్టమో వాటికంత వెగటు మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్