నజరానా
close
Updated : 16/11/2021 06:09 IST

నజరానా

మైక్రోవేవ్‌లో చేపల వేపుడు చేసిన తర్వాత ఆ వాసన అలాగే ఉండిపోతుంది. అలా రాకుండా ఉండాలంటే మైక్రోవేవ్‌ వేడిగా ఉన్నప్పుడే చిన్న డిష్‌సోప్‌ ముక్కను లోపల ఉంచి మూసేయాలి. పావుగంట తర్వాత మంచి నీటిలో తడిపిన వస్త్రంతో శుభ్రంగా తుడిస్తే చాలు.


Advertisement

Tags :

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని