షూ.. పొందిగ్గా!

స్కూళ్లు, ఆఫీసులు.. ఇలా అర్జెంటుగా బయటికి వెళ్లే సమయంలో మొదలవుతాయి అరుపులు.. షూ కనిపించడం లేదనో, ఒక్కటే ఉందనో! ఇంకా.. ఒకటి కంటే ఎక్కువ జతలుండటం ఇప్పుడు సర్వసాధారణమైంది.

Published : 09 Dec 2021 01:09 IST

స్కూళ్లు, ఆఫీసులు.. ఇలా అర్జెంటుగా బయటికి వెళ్లే సమయంలో మొదలవుతాయి అరుపులు.. షూ కనిపించడం లేదనో, ఒక్కటే ఉందనో! ఇంకా.. ఒకటి కంటే ఎక్కువ జతలుండటం ఇప్పుడు సర్వసాధారణమైంది. దీంతో షూ ర్యాక్‌లో కుక్కేస్తుంటాం. తీరా వెళ్లేటప్పుడు హడావుడి. అలాంటి ఎక్స్‌పీరియన్స్‌కు ఈ షూ స్టోరేజ్‌ హోల్డర్స్‌తో చెక్‌ పెట్టేయొచ్చు. స్టాండ్‌లో పొందిగ్గా ఒదుగుతూనే అందంగానూ కనిపిస్తాయి. స్థలమూ ఆదా. భిన్న రంగుల్లోనూ దొరుకుతున్నాయి. కావాలా? ఈకామర్స్‌ వెబ్‌సైట్లలో వెతికేయండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్