నజరానా

సోయా గింజల్లాంటివి కుక్కర్‌లోనూ అంత తేలిగ్గా ఉడకవు. అలాంటప్పుడు గ్లాస్‌ బేకింగ్‌ డిష్‌ పనిని తేలిక చేస్తుంది. దీనిలో ఆ గింజలను వేసి, తగినన్ని నీళ్లు పోసి అవెన్‌లో వేడి చేయండి. ఆపై కుక్కర్‌లో పెట్టేస్తే త్వరగా ఉడికిపోతాయి. సెగ, సమయమూ ఆదా అవుతాయి....

Updated : 22 Dec 2021 04:54 IST

సోయా గింజల్లాంటివి కుక్కర్‌లోనూ అంత తేలిగ్గా ఉడకవు. అలాంటప్పుడు గ్లాస్‌ బేకింగ్‌ డిష్‌ పనిని తేలిక చేస్తుంది. దీనిలో ఆ గింజలను వేసి, తగినన్ని నీళ్లు పోసి అవెన్‌లో వేడి చేయండి. ఆపై కుక్కర్‌లో పెట్టేస్తే త్వరగా ఉడికిపోతాయి. సెగ, సమయమూ ఆదా అవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్