అన్నింటా.. తోడు!

చాలామంది మహిళలకు తీరిక వేళల్లో ఏదైనా నేర్చుకోవాలని.. దాని సాయంతో ఎంతోకొంత సంపాదించుకోవాలని అనుకుంటారు. అటువంటి వారికి షీరోస్‌ యాప్‌ సాయపడుతుంది. ఈ యాప్‌లో మహిళలు తమ అభిరుచులని ...

Updated : 30 Dec 2021 12:24 IST

చాలామంది మహిళలకు తీరిక వేళల్లో ఏదైనా నేర్చుకోవాలని.. దాని సాయంతో ఎంతోకొంత సంపాదించుకోవాలని అనుకుంటారు. అటువంటి వారికి షీరోస్‌ యాప్‌ సాయపడుతుంది. ఈ యాప్‌లో మహిళలు తమ అభిరుచులని తోటి మహిళలతో పంచుకుంటూ నెట్‌వర్క్‌ని పెంచుకోవచ్చు. అలాగే కొత్త విషయాలని నేర్చుకుంటూ నైపుణ్యాలని వృద్ధిచేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాదు న్యాయసలహాలు, కెరీర్‌, రిలేషన్‌ కౌన్సెలింగ్‌ వంటి సేవలు కూడా ఈ యాప్‌లో ఉచితంగా అందుకోవచ్చు. నెలసరులు, తల్లిబిడ్డల ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే నిపుణుల సాయంతో వీటిని పరిష్కరించుకోవచ్చు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుంటే సాయం కూడా ఆశించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్