
Updated : 29/01/2022 05:15 IST
నజరానా
కొత్త దుస్తులను మొదటిసారి ఉతికినప్పుడు చాలాసార్లు కుంచించుకుపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే... పెద్ద పాత్రలో నీళ్లు పోసి వాటిలో కొన్ని ఐసు ముక్కలు వేయండి. అవి కరిగాక ఓ చిన్న కప్పు కండిషనర్ కలిపి ఆ నీటితో ఉతికి చూడండి. సమస్య ఉండదు.
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని

ఇల్లాలికి.. చిట్టి నేస్తం
పోపుల్లో వెల్లుల్లిని దంచి వేస్తాం. మంచూరియా, సూపు వంటి వాటితోపాటు కొన్ని రకాల కూరల్లో దీని అవసరం ఎక్కువ. అలాగని ఒక్కోటీ ఏం తరుగుతాం? ఈ మినీ చాపర్‌ను తెచ్చేసుకోండి. చిన్న సైజు మిక్సీ లాంటిదే! దీనిలో వేసి పైన ఉన్న మీట నొక్కితే సరి. బ్యాటరీతో నడిచేస్తుంది. కొత్తిమీర, కొద్దిమొత్తంలో మిరపకాయలు, చిన్న ఉల్లిపాయలకు చక్కగా ఉపయోగించుకోవచ్చు....తరువాయి

ఇంట్లో సౌందర్య రహస్యం!
కాలుష్య ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు చర్మ సౌందర్యానికి మరింత శ్రద్ధ అవసరం అందుకే.. బయట దొరికే క్రీముల కన్నా ఇంట్లో ఉండే వాటితోనే చర్మానికి పోషణ ఇవ్వాలనుకుంటా అని అంటోంది అందాల తార నిధి అగర్వాల్. చిన్నప్పటి నుంచి అమ్మ కూడా అదే చెప్పేది. అందుకే అదే అనుసరిస్తా. పైగా వీటికి పెద్దగా ఖర్చూ కాదు.తరువాయి

ఇంటిల్లపాదికీ అందించం‘డి’
చలి బాగా అనిపిస్తే ఇంట్లో వాళ్లు, పిల్లలు పొద్దెక్కేదాకా దుప్పట్లలో ఉండిపోతారు. లేదా మందపాటి దుస్తులతో ఒంటిని కప్పేస్తారు. ఇలాగైతే డి విటమిన్ ఎలా అందుతుంది? రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఎముకలు, దంత ఆరోగ్యం దేనికైనా ఇది తప్పనిసరి. మానసిక ఆరోగ్యంపైనా దీని ప్రభావముంటుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇంటిల్లపాదికీ ‘డి’ అందేలా చూసుకోవాల్సింది మనమే....తరువాయి

సహజ ఉత్పత్తులకే నయన్ ఓటు
మూడు పదులు నిండినా చెక్కు చెదరని అందం నయనతార సొంతం. తన చర్మ, శిరోజాల సంరక్షణ గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘సూర్యకిరణాలకు చర్మం పాడవకుండా సన్‌స్క్రీన్‌ను తప్పక వాడతా. నా బ్యాగులో ఇది లేకుండా అడుగు బయట పెట్టను. రసాయనరహిత, సహజసిద్ధలేపనాలకే ప్రాధాన్యమిస్తా. చర్మం మెరిసేలా, మొటిమలు...తరువాయి

పోషకాహారం.. రష్మిక రహస్యం!
తక్కువ నూనె, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తన అందం రహస్యమంటోంది రష్మిక మందన్నా. ఇంకా..‘నాకు టొమాటో, క్యాప్సికం, దోస వంటి కొన్ని కూరగాయలు పడవు. కాబట్టి.. ఏ ఉత్పత్తి వాడినా సరిపడుతుందో లేదో అని చెక్ చేసుకున్నాకే వాడతా. అందరికీ ముందు అలర్జీ టెస్ట్ చేశాకే వాడమని సలహా ఇస్తుంటా. ముఖాన్ని తరచూ కడగడం ఇష్టముండదు. ఎక్కువసార్లు చేస్తే...తరువాయి

షాంపూతో ఇవి కలిపి...
ఆరోగ్యంగా మెరిసిపోయే జుట్టు కావాలి. కానీ హెయిర్‌ప్యాక్‌లు వేసుకునే తీరిక లేదు... ఏదో దొరికిన షాంపూతో తలరుద్దుకుంటాం అంటారా! అయితే మీ షాంపూలో వీటిని కలిపి చూడండి. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలని పొందొచ్చు...షాంపూలో కొద్దిగా తేనె కలిపి చూడండి. జుట్టుకి తేమ అంది నిగనిగలాడుతూ ఉంటుంది....తరువాయి

బొగ్గు లాగేస్తుంది!
వర్షాకాలం కదా... వార్డ్రోబుల నుంచీ, వంటింటి వరకూ అన్నిచోట్లా దుర్వాసనలే. వాటిని పోగొట్టడం కోసం క్లీనర్లు వాడుతుంటాం. అయితే వాటిలోని రసాయనాలు మన ఆరోగ్యానికి హాని చేస్తుంటాయి. ఇప్పుడా సమస్యని తప్పిస్తున్నాయి వెదురు బొగ్గుతో చేసిన డియోడరైజర్లు. ఇవి పర్యావరణానికీ మేలు చేస్తాయి. చిన్న సంచుల్లో నింపిన ఈ బొగ్గు డియోడరైజర్లని.....తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- ఒత్తైన జుట్టుకు.. అవిసె గింజల ప్యాక్..!
- ఈ మేకప్.. వేసవికి ప్రత్యేకం
- పెళ్లి కూతుళ్లకే ప్రత్యేకం
- హెర్బల్ బ్లీచ్ ఇంట్లోనే ఇలా...!
- సంప్రదాయానికే.. కొత్త హంగులు!
ఆరోగ్యమస్తు
- సైక్లింగ్ ఎందుకు మంచిదో తెలుసా?
- శరీరాన్నీ మెదడునూ సేదతీరుస్తుంది..
- ఆరోగ్యానికి ఆరు కూరగాయలు
- అందుకే వేసవిలో ఈ జావ తాగాల్సిందే!
- Onion: ఉల్లి... నెలసరికి మేలు
అనుబంధం
- నాకు పబ్లిక్‌లో నడవాలంటే భయం.. ఏంచేయాలి?
- దానివల్ల నా భర్తతో శారీరకంగా కలవలేకపోతున్నా..!
- Relationship: ప్రేమించడంతో సరిపోదు...
- Parenting: పిల్లల ఇష్టాలను గుర్తించండి!
- Arranged Marriage: ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
యూత్ కార్నర్
- Shalini Singh : ఎవరూ చేయని సాహసం చేసింది..!
- Muthamil selvi:చావు కబురు తెలిస్తే చాలనుకున్నా!
- ఆ అవగాహనతో అంతర్జాతీయ గుర్తింపు!
- తన చెయ్యి పడ్డ బహుమతులు మనసును గెలిచేస్తాయి!
- Asmi Jain: ఆపిల్‌ని మెప్పించింది!
'స్వీట్' హోం
- పండు పండుకో కట్టర్!
- చేతులకు హాయిగా...
- వార్డ్రోబ్.. తాజాగా.. పరిమళభరితంగా..!
- Interior decoration: గదులన్నీ పచ్చదనమే...
- Lemon: తళతళలాడించే నిమ్మ తొక్కలు!
వర్క్ & లైఫ్
- Jazmyn Forrest: బార్బీలా మారాలని లక్షలు ఖర్చుపెడుతోంది!
- పొరపాటు జరిగిందా..
- Working Women: ఖాతా ఖాళీ అయిపోతోంటే..
- సొంత ఇంటి ప్లానింగ్‌లో ఇవి తప్పనిసరి..!
- వేగంగా నైపుణ్యాలు పెంచుకోవాలా...