
Published : 03/03/2023 00:08 IST
నజరానా
చెత్తబుట్టలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. బుట్ట అడుగు భాగంలో కొంచెం బొరాక్స్ పొడి వేయాలి.
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని

ఇల్లాలికి.. చిట్టి నేస్తం
పోపుల్లో వెల్లుల్లిని దంచి వేస్తాం. మంచూరియా, సూపు వంటి వాటితోపాటు కొన్ని రకాల కూరల్లో దీని అవసరం ఎక్కువ. అలాగని ఒక్కోటీ ఏం తరుగుతాం? ఈ మినీ చాపర్‌ను తెచ్చేసుకోండి. చిన్న సైజు మిక్సీ లాంటిదే! దీనిలో వేసి పైన ఉన్న మీట నొక్కితే సరి. బ్యాటరీతో నడిచేస్తుంది. కొత్తిమీర, కొద్దిమొత్తంలో మిరపకాయలు, చిన్న ఉల్లిపాయలకు చక్కగా ఉపయోగించుకోవచ్చు....తరువాయి

ఇంట్లో సౌందర్య రహస్యం!
కాలుష్య ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు చర్మ సౌందర్యానికి మరింత శ్రద్ధ అవసరం అందుకే.. బయట దొరికే క్రీముల కన్నా ఇంట్లో ఉండే వాటితోనే చర్మానికి పోషణ ఇవ్వాలనుకుంటా అని అంటోంది అందాల తార నిధి అగర్వాల్. చిన్నప్పటి నుంచి అమ్మ కూడా అదే చెప్పేది. అందుకే అదే అనుసరిస్తా. పైగా వీటికి పెద్దగా ఖర్చూ కాదు.తరువాయి

ఇంటిల్లపాదికీ అందించం‘డి’
చలి బాగా అనిపిస్తే ఇంట్లో వాళ్లు, పిల్లలు పొద్దెక్కేదాకా దుప్పట్లలో ఉండిపోతారు. లేదా మందపాటి దుస్తులతో ఒంటిని కప్పేస్తారు. ఇలాగైతే డి విటమిన్ ఎలా అందుతుంది? రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఎముకలు, దంత ఆరోగ్యం దేనికైనా ఇది తప్పనిసరి. మానసిక ఆరోగ్యంపైనా దీని ప్రభావముంటుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇంటిల్లపాదికీ ‘డి’ అందేలా చూసుకోవాల్సింది మనమే....తరువాయి

సహజ ఉత్పత్తులకే నయన్ ఓటు
మూడు పదులు నిండినా చెక్కు చెదరని అందం నయనతార సొంతం. తన చర్మ, శిరోజాల సంరక్షణ గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘సూర్యకిరణాలకు చర్మం పాడవకుండా సన్‌స్క్రీన్‌ను తప్పక వాడతా. నా బ్యాగులో ఇది లేకుండా అడుగు బయట పెట్టను. రసాయనరహిత, సహజసిద్ధలేపనాలకే ప్రాధాన్యమిస్తా. చర్మం మెరిసేలా, మొటిమలు...తరువాయి

పోషకాహారం.. రష్మిక రహస్యం!
తక్కువ నూనె, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తన అందం రహస్యమంటోంది రష్మిక మందన్నా. ఇంకా..‘నాకు టొమాటో, క్యాప్సికం, దోస వంటి కొన్ని కూరగాయలు పడవు. కాబట్టి.. ఏ ఉత్పత్తి వాడినా సరిపడుతుందో లేదో అని చెక్ చేసుకున్నాకే వాడతా. అందరికీ ముందు అలర్జీ టెస్ట్ చేశాకే వాడమని సలహా ఇస్తుంటా. ముఖాన్ని తరచూ కడగడం ఇష్టముండదు. ఎక్కువసార్లు చేస్తే...తరువాయి

షాంపూతో ఇవి కలిపి...
ఆరోగ్యంగా మెరిసిపోయే జుట్టు కావాలి. కానీ హెయిర్‌ప్యాక్‌లు వేసుకునే తీరిక లేదు... ఏదో దొరికిన షాంపూతో తలరుద్దుకుంటాం అంటారా! అయితే మీ షాంపూలో వీటిని కలిపి చూడండి. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలని పొందొచ్చు...షాంపూలో కొద్దిగా తేనె కలిపి చూడండి. జుట్టుకి తేమ అంది నిగనిగలాడుతూ ఉంటుంది....తరువాయి

బొగ్గు లాగేస్తుంది!
వర్షాకాలం కదా... వార్డ్రోబుల నుంచీ, వంటింటి వరకూ అన్నిచోట్లా దుర్వాసనలే. వాటిని పోగొట్టడం కోసం క్లీనర్లు వాడుతుంటాం. అయితే వాటిలోని రసాయనాలు మన ఆరోగ్యానికి హాని చేస్తుంటాయి. ఇప్పుడా సమస్యని తప్పిస్తున్నాయి వెదురు బొగ్గుతో చేసిన డియోడరైజర్లు. ఇవి పర్యావరణానికీ మేలు చేస్తాయి. చిన్న సంచుల్లో నింపిన ఈ బొగ్గు డియోడరైజర్లని.....తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- చెక్కనైన ఆభరణం!
- వేసవిలో అందానికి మూడు చిట్కాలు..!
- Aishwarya Lakshmi: నోరు కట్టేసుకోవద్దు
- Beauty tips: అరటిలో అందం!
- వయ్యారి వాలుజడలో విరిసిన అందాలు!
ఆరోగ్యమస్తు
- ఎండాకాలం చల్లగా, హాయిగా..
- మీ కళ్లు చల్లగుండ..
- గోళ్లు సురక్షితంగా ఉంచుకోండిలా
- Mango Season: వీటిని ఎందుకు తినాలో తెలుసా?
- అందానికి..ఆరోగ్యానికి..కొబ్బరి నీళ్లు!
అనుబంధం
- పిల్లలకు వంటింటి పరిచయం...
- Relationship Tips: ఆ కోరికలు పంచుకోలేకపోతున్నారా?
- నేను ఒప్పుకోకపోతే ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- Children: చిట్టి పిల్లలు కళాఖండాలు
- అతి ప్రేమతో.. ఏం చేసినా క్షమించేస్తున్నారా?
యూత్ కార్నర్
- Doctor sowmya maddipati: ఆ నొప్పిపైనే నా పరిశోధనలు
- Asmi Jain: ఆ యాప్.. ‘యాపిల్’ అవార్డు తెచ్చిపెట్టింది!
- Rajwa Al Saif: ఈ ఆర్కిటెక్ట్.. జోర్డాన్‌కు కాబోయే మహారాణి!
- Suni lee: చెట్టెక్కితే కాళ్లు విరగ్గొడతాననేది అమ్మ...
- Behishta Khairuddin: ఇంటినే ల్యాబుగా మార్చేసింది!
'స్వీట్' హోం
- వార్డ్రోబ్.. తాజాగా.. పరిమళభరితంగా..!
- Interior decoration: గదులన్నీ పచ్చదనమే...
- Lemon: తళతళలాడించే నిమ్మ తొక్కలు!
- Summer: ఎండల్లో.. చల్లగా!
- Financial Success: ఆర్థిక విజయం దక్కాలంటే..
వర్క్ & లైఫ్
- వేగంగా నైపుణ్యాలు పెంచుకోవాలా...
- Arshia Goswami: ఎనిమిదేళ్లే.. 60 కిలోల బరువులెత్తేస్తోంది!
- Anshula Kapoor: నెలసరి గురించి అలా మాట్లాడుకునే రోజు రావాలి!
- Women: మీకంటూ సమయమేది?
- Couple Exercises : కలిసి చేయండి.. బరువు తగ్గండి!