Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
మల్టిపుల్ స్లీరోసిస్, టైప్-1 మధుమేహం వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల ఆట కట్టించే దిశగా సరికొత్త టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దిల్లీ: మల్టిపుల్ స్లీరోసిస్, టైప్-1 మధుమేహం వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల ఆట కట్టించే దిశగా సరికొత్త టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్‌లను శత్రువులుగా గుర్తించి, వాటిపై దాడి చేయడాన్ని రోగ నిరోధక వ్యవస్థకు సాధారణ టీకాలు నేర్పిస్తాయి. అందుకు భిన్నంగా ప్రత్యేక విలోమ వ్యాక్సిన్‌ను అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రిట్జ్కర్ స్కూల్ ఆఫ్ మాలిక్యులార్ ఇంజినీరింగ్ (పీఎంఈ) పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. కొన్ని నిర్దిష్ట కణాలకు సంబంధించి రోగ నిరోధక వ్యవస్థ జ్ఞాపకశక్తిని ఈ టీకా చెరిపేస్తుంది. టైప్-1 మధుమేహం, మల్టిపుల్ స్లీరోసిస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో రోగ నిరోధక వ్యవస్థ.. ఆయా వ్యక్తుల ఆరోగ్యకర కణజాలంపై దాడి చేస్తుంది. సంబంధిత జ్ఞాపకశక్తిని కొత్త వ్యాక్సిన్ చెరిపేస్తుంది కాబట్టి ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
China: సివిల్స్ పరీక్షకు లక్షల్లో చైనా యువత.. ఆ భయాలే కారణమా?
China: చైనాలో ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. తాజాగా జరిగిన సివిల్స్ పరీక్షకు ఏకంగా 22 లక్షల మందికి పైనే హాజరవ్వడం.. ‘ఆర్థిక మాంద్యం’ భయాలకు అద్దం పడుతుంది. -
Hamas: నేటితో ముగియనున్న కాల్పుల విరమణ.. పొడిగింపునకు రంగం సిద్ధం
హమాస్-ఇజ్రాయెల్ మధ్య మరికొంత కాలం కాల్పుల విరమణ కొనసాగే అవకాశాలున్నాయి. ఆదివారం రాత్రి హమాస్ నుంచి కాల్పుల విరమణ పొడిగింపు ప్రతిపాదన రాగా.. ఇజ్రాయెల్ ప్రధాని కూడా కొంత సానుకూలంగానే స్పందించారు. -
North Korea: సరిహద్దుల్లో టెన్షన్.. సైన్యాన్ని దించిన కిమ్!
ఉత్తర కొరియా తన సరిహద్దుల్లో గస్తీ కేంద్రాలను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ కొరియా ఆరోపించింది. -
USA: టీనేజర్ల వ్యక్తిగత సమాచార సేకరణ ఆరోపణలు.. మెటాపై 33 రాష్ట్రాలు దావా
ఇన్స్టాగ్రామ్ (Instagram), ఫేస్‌బుక్‌ల (Facebook) మాతృసంస్థ ‘మెటా’ (Meta).. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచాన్ని సేకరించిందని ఆరోపిస్తూ అమెరికాలో పలు రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. -
Wedding: రన్‌వేపై బారాత్.. విమానంలో వివాహం.. ‘అంబరాన్ని’ అంటిన వేడుక
యూఏఈకి చెందిన ఓ వ్యాపారవేత్త ఆకాశవీధుల్లో తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఓ ప్రైవేటు విమానంలో అతిథుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. -
Wedding: రూ.490 కోట్ల పెళ్లివేడుక.. వైరల్‌గా దృశ్యాలు..!
కొద్దిరోజుల క్రితం పారిస్‌లో కళ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో ఓ వ్యాపార కుటుంబంలో వివాహం(wedding) జరిగింది. ఇప్పుడు ఆ వివాహ వేదిక దృశ్యాలు, ఖర్చు వివరాలు వైరల్ అవుతున్నాయి. -
సాయుధ తిరుగుబాటు అంచున సియర్రా లియోన్.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ..!
మరో ఆఫ్రికా దేశం సాయుధ తిరుగుబాటు అంచుకు చేరింది. ఆదివారం సియర్రా లియోన్‌లో అరాచకం చోటు చేసుకుంది. జైళ్లను, ప్రభుత్వ ఆయుధాగారాలను దండుగులు బద్దలుకొట్టి.. ఆయుధాలను దోచుకెళ్లారు. -
Khalistani Supporters: న్యూయార్క్‌లో భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్థానీలు
ఖలిస్థానీ సానుభూతిపరులు అమెరికాలోని న్యూయార్క్‌లో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధుని అడ్డుకుని నిరసన తెలిపారు. -
Rishi Sunak: ‘ఎలాన్ మస్క్ అయితే ఏంటీ.. అది తప్పే’: రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు
‘యూదు వ్యతిరేకత’ ఏ రూపంలో ఉన్నా సరే.. దాన్ని తాను తీవ్రంగా ఖండిస్తానని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) అన్నారు. ఎలాన్ మస్క్ (Elon Musk) అయినా సరే.. అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పేనన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
‘ఆ పసి హృదయం దారుణంగా గాయపడింది’: బైడెన్
Israel-Hamas Conflict: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన సంధి నేటితో ముగియనుంది. దీనిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. -
మరో 34 మంది బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య రెండు, మూడు విడతల బందీల విడుదల శని, ఆదివారాల్లో సాఫీగా సాగింది. 26 మంది ఇజ్రాయెలీలతోపాటు 8 మంది విదేశీయులను హమాస్ విడుదల చేసింది. -
గాజాలో నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం గాజాకు వచ్చారు. ఆయన వెంట సీనియర్ అధికారులు ఉన్నారు. యుద్ధంలో పాల్గొంటున్న సైనికులతో ఆయన సమావేశమయ్యారు. -
అవి సీజనల్ నిమోనియా సమస్యలే: చైనా
చైనాలోని చిన్నారుల్లో వ్యాపించిన నిమోనియాపై తమకు నివేదిక అందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలేనని బీజింగ్ పేర్కొందని వెల్లడించింది. -
సనాతన ధర్మ వ్యతిరేకతను తిప్పికొడదాం
సనాతన ధర్మ వ్యతిరేకతను తిప్పి కొడదామని, హిందూ సంస్థల మధ్య ఐక్యతను బలోపేతం చేద్దామని ప్రపంచ హిందూ కాంగ్రెస్ (డబ్ల్యూహెచ్‌సీ) నిర్ణయించింది. -
రాకెట్ దశను గాల్లోనే పేల్చేసిన ఉ.కొరియా
ఇటీవల ఉత్తర కొరియాలోని కిమ్ సర్కార్ ఒక నిఘా ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనిని ప్రయోగించే సమయంలో ఎలాంటి ఆధారాలు, పరికరాలు.. అమెరికా, దక్షిణ కొరియాలకు చిక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకొంది. -
ఆదిమ కాలంలో అతివలూ వేటాడేవారు
వేట పూర్తిగా పురుష లక్షణమన్న భావన తప్పవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆదిమ కాలంలో మహిళలు కూడా వేటాడేవారని తాజాగా తేల్చారు. -
ప్రధాన సైనిక బ్యారక్‌పై సాయుధుల దాడి
ఆఫ్రికా ఖండంలోని సియర్రా లియోన్‌లో సంక్షోభం నెలకొంది. రాజధాని ఫ్రీటౌన్లోని దేశ ప్రధాన సైనిక బ్యారక్తోపాటు జైళ్లపై సాయుధులు దాడికి దిగారు. -
మయన్మార్ సాయుధ గ్రూపు చేతికి చైనా బోర్డర్ గేట్
మయన్మార్‌లో సాయుధపోరాటం తీవ్రరూపం దాల్చింది. ఉత్తర షాన్ రాష్ట్రంలోని ఓ మైనార్టీ సాయుధ గ్రూపు.. చైనా సరిహద్దు సమీపంలోని ప్రాంతాలను మయన్మార్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకొంది. -
అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టాం
చైనా-అమెరికా మధ్య శిఖరాగ్రస్థాయి చర్చలు ముగిసి రెండు వారాలు కూడా కాలేదు.. మరోసారి ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. -
ఏఐ మోడల్ సంపాదన నెలకు రూ.9 లక్షలు
కృత్రిమ మేధ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఉద్యోగాలు పోతాయనే భయం చాలా మందిలో నెలకొంది. ఎలాన్ మస్క్ వంటి టెక్ దిగ్గజాలు.. ఏఐతో మానవాళికి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. -
రష్యా గగనతలాన ఉక్రెయిన్ డ్రోన్లు
దెబ్బకు దెబ్బ అన్నట్లు రష్యా రాజధాని మాస్కో దిశగా ఉక్రెయిన్ డ్రోన్ల దండును పంపింది. శనివారం కీవ్‌పైకి సుమారు 75 ఆత్మాహుతి డ్రోన్లతో రష్యా విరుచుకుపడిన సంగతి తెలిసిందే.


తాజా వార్తలు (Latest News)
-
China: సివిల్స్ పరీక్షకు లక్షల్లో చైనా యువత.. ఆ భయాలే కారణమా?
-
Hamas: నేటితో ముగియనున్న కాల్పుల విరమణ.. పొడిగింపునకు రంగం సిద్ధం
-
Visakha Zoo park: ఎలుగుబంటి దాడి.. జూ కీపర్ మృతి
-
IPL 2024: ముంబయికి హార్దిక్.. ఆర్సీబీకి కామెరూన్ గ్రీన్.. ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు ఉందంటే?
-
Luxury homes: ₹4 కోట్లు+ ఇళ్ల అమ్మకాలు.. టాప్-3లో హైదరాబాద్
-
PM Modi: భారతీయ-అమెరికన్ ట్వీట్.. ప్రధాని మోదీ రిప్లై