Ukraine: ఉక్రెయిన్‌కు అమెరికా మరో 100 కోట్ల డాలర్ల సైనిక సాయం

ఉక్రెయిన్‌కు మరో 100 కోట్ల డాలర్ల విలువైన సైనిక సామగ్రిని అందజేయడానికి అమెరికా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటిదాకా ఇవ్వని కొన్ని రకాల రాకెట్లు, మందుగుండు, మరికొన్ని

Updated : 09 Aug 2022 06:10 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌కు మరో 100 కోట్ల డాలర్ల విలువైన సైనిక సామగ్రిని అందజేయడానికి అమెరికా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటిదాకా ఇవ్వని కొన్ని రకాల రాకెట్లు, మందుగుండు, మరికొన్ని ఆయుధాలు ఇందులో ఉన్నాయని అమెరికా రక్షణశాఖ సహాయమంత్రి కొలిన్‌ కాల్‌ సోమవారం నాడిక్కడ తెలిపారు. వీటిని సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్‌ బలగాలకు అందజేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని