కరవు కరాళనృత్యం!

మెక్సికోలో  కరవు కరాళనృత్యం చేస్తోంది. పశువులు తినేందుకు పచ్చగడ్డి, తాగేందుకు నీరు సైతం దొరకడం లేదు. చెరువులు ఎండిపోయి నేల బీటలువారిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా అనేక మూగజీవాలు చనిపోతున్నాయి. చిచౌహా రాష్ట్రం

Published : 12 Aug 2022 06:40 IST

మెక్సికోలో  కరవు కరాళనృత్యం చేస్తోంది. పశువులు తినేందుకు పచ్చగడ్డి, తాగేందుకు నీరు సైతం దొరకడం లేదు. చెరువులు ఎండిపోయి నేల బీటలువారిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా అనేక మూగజీవాలు చనిపోతున్నాయి. చిచౌహా రాష్ట్రం మాన్యుయెల్‌ బెనావిడెస్‌ మున్సిపాలిటీ పరిధిలో మరణించిన జంతువుల మృత కళేబరాలివి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని