కొత్తగా 247 కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

కొత్తగా 247 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 247 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,64,411కు పెరిగింది. మహమ్మారితో ఒకరు కన్నుమూశారు. ఇప్పటి వరకు 3,909 మంది మృతి చెందారు. తాజాగా 315 మంది కోలుకోగా.. మొత్తం 6,55,625 మంది కరోనాకు చికిత్స పొంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 23న సాయంత్రం 5.30 గంటల వరకు నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని